కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు తమ పొదుపు దానం 30 లక్షల తో పిక్చర్ టైం అనే  సమాఖ్య   ఇచ్చిన అప్పు తో రెండే నెలల్లో సినిమా హాలు కట్టేశారు. ఈ ఎయిర్ బెలూన్ సినిమా హాల్లో 120 సీట్లు మాత్రమే ఉంటాయి. దేశంలో పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్న థియేటర్ ఇదే. నెల రోజుల్లో ఆరు లక్షల లాభం సంపాదించారు. పొదుపులో సకాలంలో రుణాలు చెల్లింపుతో ఆదర్శనంగా  ఉన్నా ఈ జిల్లా స్వయం సహాయక మహిళా బృందాలు అధికారుల ప్రోత్సాహంతో ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో తేనె సేకరణ ప్రాసెసింగ్ నర్సరీ ల ఏర్పాటు ఇటుకల తయారీ, రెడీమేడ్ దుస్తుల తయారీ వంటివి ఇప్పటికే ప్రారంభించారు.

Leave a comment