ఆఫ్రికా లో కనిపించే సోషల్ వీవర్ బర్ట్స్ అచ్చం మనుష్యుల లాగే ఆలోచిస్తాయి. అందులో ఉదాహరణ అవి కట్టుకునే గూళ్ళే. బోలెడు పక్షులు కలిసి ఓ భారీ సైజు పక్షి గుడు కట్టుకుంటాయి. చెట్ల విద్యుత్ స్ధంబాలు ఆక్రమించి ఇవి కట్టుకునే ఇల్లు గాలి వాన వచ్చినా కాస్తయినా చెడవు . ఈ గూళ్ళ నిర్మాణానికి గడ్డి, దుది, ఈకాలు, ఆకులు సమస్తం ప్రకృతిలో దొరికే ప్రతి చిన్న దాన్ని వాడేస్తాయి. చిన్ని చిన్ని కర్రలతో గడ్డి ఆకులతో అపాత్మెంత్స్ లాగా వుండే ఈ గూళ్ళ లోపల అరలు, వందల  సంక్యలో గదులు గూళ్ళు ఉంటాయి. ఈ గదులకు ద్వారాలు లోపలి హాలు. దాని చుట్టూ గదులు, శత్రువులు లోపలి రాకుండా ముళ్ళతో ప్రత్యేకమైన  ఏర్పాట్లు అన్నీ ఉంటాయి. ఈ పక్షుల సొంత ఇల్లని సోషల్ వీవర్ బర్డ్స్ నెస్ట్ అని కడితే చాలు అన్నీ అపార్ట్ మెంట్లే!

Leave a comment