క్యాబేజీ ,కాలీఫ్లవరా?ఊడికించేటప్పుడు వచ్చిన వాసన అబ్బ అంటారు అమ్మాయిలు.కానీ వీటిని కనీసం 10 గ్రాములైన తినటం వల్ల గుండెకు రక్తాన్నీ చేరవేసే రక్తనాళాల గోడలు మందం తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది అంటున్నారు . మగవాళ్ళతో పోలిస్తే ఈ కూరలు తినటం వల్ల ఆడవాళ్ళకే ఆరోగ్యం అంటున్నారు. వీటిని క్రమం తప్పకుండా తింటే కెరోటిన్ రక్తనాళాల గోడలు పలుచగా ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఇప్పటికి అలవాటు లేకపోయినా ఇక నుంచైనా తినండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment