ఈ ప్రపంచంలో ఏ వస్తువు నిరూపయోగం కాదు ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ కు సమీపంలోని రాజన్ పూర్ గ్రామంలో ప్రైమరీ టీచర్ పూజా గంగ్వార్ ఆవు పేడ తో అందమైన కళాకృతులు చేస్తుంది పూజ. బొప్పాయి పాలు అవిసె గింజల నూనెతో పాలిష్ చేసే ఈ కళాకృతులు ఐదారేళ్ళ పాటు చక్కగా ఉంటాయి.వాల్ హ్యాంగింగ్స్, నేమ్ ప్లేట్స్, పెన్ హోల్డర్స్ ముఖ్యంగా ఆధ్యాత్మిక చిహ్నాలు బాగా అమ్ముడవుతాయి. ఇప్పుడీ ఆవు పేడ బొమ్మల తయారీలో ఎంతోమంది అమ్మాయిలు శిక్షణ పొందుతున్నారు.

Leave a comment