కంటె కాసుల పేరు ఎప్పుడో పూర్వకాలపు నగలు నాజూకైన మెడ చుట్టే ఈ సన్నని నగలు సరికొత్త డిజైన్ లతో మళ్ళీ వచ్చాయి. పచ్చలు కెంపులు లతో మెరిసిపోతూ నయా డిజైన్ లతో కళకళలాడుతున్నాయి. లక్ష్మీదేవి, రాధాకృష్ణులు,హంసలు,ఏనుగులు పూల డిజైన్ లు లాకెట్ లతో కంటె నెక్లెస్ సాంప్రదాయ చీరెల పైకి లంగా ఓని గాగ్రా చోళీ వంటి నాజూకు డ్రెస్ ల పైకి ట్రెండీ గా కనిపిస్తున్నాయి. బరువుగా లావుగా ఉండే కంటె కాస్త సన్నగా నాజూకు ఏ శుభ  కార్యానికైనా చక్కని అందం తో ఆకట్టుకుంటున్నాయి.

Leave a comment