78 ఏళ్ల కృష్ణ కుమారి తివారి డాన్సింగ్ వీడియో లకు కోట్ల కొద్ది వ్యూస్ వస్తాయి. నేపాల్ లోని గోర్కా జిల్లాకు చెందిన కృష్ణ కుమారి కి డాన్స్ అంటే ఇష్టం. చిన్నప్పుడు డాన్స్ చేయటం కుటుంబ బాధ్యతల వల్ల తీరలేదు. ఇప్పుడు 78 ఏళ్లు వచ్చాక ఆమె డాన్స్ వీడియో కుటుంబ సభ్యులు టిక్ టాక్ లో అప్ లోడ్ చేశారు. రెండు కోట్ల వ్యూస్, 65 వేల కామెంట్లు వచ్చాయట ఒక్క వీడియో కి. ఇప్పుడు ఆమె నాట్యమయూరి అంటున్నారు.

Leave a comment