బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు వెండి పరుగులు తీస్తూనే ఉంటాం. కానీ అధ్యయనాల రిపోర్టు కరెక్టే. అందులో వుండే సలహాలు మెళకువలు కరక్టే. మనం వాటిని దీర్ఘకాలం పాటించే ఓపిక లేక వదిలేస్తాం కనుక వాతై ప్రభావం దక్కకుండా పోతుంది. అత్యధిక కొవ్వు పదార్ధాలు తినేటప్పుడు కలిగే దుష్ప్రభావాలు నోరు పుల్లగా తియ్యగా వుండే ద్రాక్ష పళ్ళు రక్షిస్తాయి. క్రమం తప్పకుండ తినాలి వీటిని . ఇవి క్యాలరీల మోతాదు అత్యధికంగా వుండే పదార్ధాల ప్రభావాన్ని రివర్స్ చేస్తాయి. తర్వాత బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తాయ్. వీటిలో వుండే విటమిన్ ఏ .సి లో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. లికోపెన్  అనే యాంటీ ఆక్సిడెంట్ కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు తగ్గించగలుగుతాయి. ఇటువంటి ప్రభావమే కమలా నారింజ వంటి సిట్రస్ ఫ్రూట్ ల ద్వారా కుడా  దక్కుతుంది. కాబట్టి ప్రతి రోజు ఎదో ఒక సిట్రస్ పండు తింటే ఆరోగ్యం మన గుప్పెట్లో వున్నట్లే.

Leave a comment