సౌందర్యం, సంగీతం, మేకప్, నటన, ఫ్యాషన్ ఇలా కొన్ని విషయాల గురించి సెలబ్రేటీలు మాట్లాడితే యూత్ ఆహా అంటారు. ఫాలో అయ్యిపోతారు. అటు సెలబ్రెటీలు హీరోస్ కుడా కొన్ని మంచి విషయాలే షేర్ చేస్తారు. అవి మనం కుడా చేస్తే బావుండనే అనుకుంటారు ఫాలోవర్స్. ఇప్పుడు పూజా హెగ్డే గిటారు నేర్చుకుంటుందిట. తాను ఆ గీటార్ నేర్చుకోవటాన్ని, ప్లే చేయటాన్ని ఎంత ఇస్తాపడుతుందో చెప్పేందుకు, తాను ప్లె చేయడాన్ని మ్యూజిక్ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్  చేస్తే దాన్ని మ్యూజిక్  ధెరఫీ అని చెప్పుతుంది. చిన్నప్పటి  నుంచి  గిటార్ అంటే ఇష్టం. చాలెంజింగ్ గా స్టార్ట్ చేశాను గిటార్ నేర్చుకోవడం పెద్ద ఫన్ గా. నాతో పాటు  షుటింగ్ లొకేషన్ కు   తీసుకుపోయి   షాట్  గ్యాప్  లో ప్రాక్టీస్ చేస్తున్నా  అని చెప్పుతుంది. పూజా హేగ్డే.  మరి గిటార్ ధెరఫీ మంచిదే కదా.  సంగీతం నేర్చుకోవటానికి వయస్సుతో టైమ్ తో వృత్తి ఠీ దేనితో సంబంధం లేదు కదా. కేవలం మనస్సు లో ఇష్టం వుంటే చాలు. అన్నికళలు నేర్చుకుకోవచ్చు.

Leave a comment