Categories
ఎండలు మండి పోతుంటే గొంతులో ఎదైన చల్లగా జారేలాగా తాగాలని ఉంటుంది. సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టి తాగండి మంచిదంటున్నారు ఎక్స్ పర్ట్స్. మహిళలకు అవసరమయ్యే ఫోలేట్ ,విటమిన్ ఇ ,ఇంకా ఎన్నో ఔషధగుణాలున్నాయి.వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా దొరుకుతాయి.శరీరాన్ని చల్లబరుస్తాయి.బరువు అదుపులో ఉంటుంది. జీర్ణ క్రియలు చక్కగా సాగుతాయి.