త్రివేణి సంగమం దగ్గర స్లీపింగ్ హనుమాన్ దర్శనం చేసుకోవాలి. కన్నౌజి అనే వ్యాపారి ఈ హనుమంతుడుని స్థాపించారు.ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతోంది.ఆయనకు ఎలాంటి సమస్యలు లేవు. ఒక కుమారుడు లేని లోటు వుంది అందుకు ఒక హనుమ విగ్రహాన్ని వింథ్యా చల్ గొలుసులో ఏర్పాటు చేసి ముక్తి పొందడానికి యోగ్యత కావాలని ముందు అన్ని తీర్ధ ప్రదేశాలకు హనుమతో నిద్ర చేసేవాడు.
కొద్ది రోజులకు వ్యాపారికి కుమారుడు జన్మించాడు. బడా హనుమాన్ జీకా దయ,కృపా అని సంతోషంగా పూజలు నిర్వహించేవారు.

నిత్య ప్రసాదం:కొబ్బరి, గారెలు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment