Categories
తక్కువ ఫ్యాట్ డ్రెస్సింగ్ తో సలాడ్స్ తింటే వయస్సు రిత్యా వచ్చే దృష్టి లోపాలను నివారించగల లూటిన్ అనే సూక్ష్మ పోషకాల గ్రహణ శక్తి అధికంగా ఉంటుందని తాజా పరిశోధనల్లో గుర్తించారు.మొక్క జొన్న,గుడ్డులో పచ్చ సొన,బీన్స్,పాలకూర,క్యాబేజీ,తోటకూర ఆకుపచ్చకూరగాయలు లూటిన్ కు మంచి ఆహారం పాలకూర ,శనగలు వంటి వాటిలో ఐరన్ ను శరీరం సులువుగా గ్రహించేందుకు విటమిన్ సీ సహకరిస్తుంది. కనుక సలాడ్స్ లో ఆరెంజ్ కలుపుకోవచ్చు.లేదా ఐరన్ పుష్కలంగా ఉండే సెరల్స్ తిని ఓ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగితే మంచిది.