Categories
హెంప్ గింజల్లో ఐరన్,ఎముక పుష్టికి అవసరమైన కాల్షియం మెగ్నిషియంతో సహా కీలకమైన ఖనిజాలు లభిస్తాయి. అత్యున్నతమైన వృక్ష సంబంధిత ప్రోటీన్లు వీటిలో లభిస్తాయి. శరీరక వ్యవస్థను క్లీన్ చేస్తాయి. అడ్డం వస్తాయని మనం సాధరణంగా తీసిపడేసే గింజల్లో ఎంత శక్తి ఉంటుందో తెలుసుకోనేందుకు ఒక్క హెంప్ గింజల గురించి చదివితే చాలు .ఆర్ధరైటిస్ రుగ్మతలకు ఎంతో ప్రయోజనం కలగిస్తాయి. సెలర్స్ సలాడ్స్ చల్లుకోవచ్చు. పెరుగుతో పాలతో ఈ హెంప్ గింజల్ని బ్లెండ్ చేసి తినవచ్చు. జీవితకాలన్ని పొడిగించే శక్తి ఈ గింజల్లో ఉంది.