ముక్కు సరిగా పని చేయకపోతే ఎలా ఉంటుందో ఊహించను కూడా లేము . నాసిక ఒక చక్కని జ్ఞానాంగం . మనిషి నిద్రపోతున్నా ముక్కు వాసనలు గుర్తిస్తూ మనల్ని కాపాడుతూనే ఉంటుంది . అలాటి శక్తి వయసుతో తగ్గుతూ ఉంటుంది . రకరకాల వాసనలకు అలవాటు పడి ,లేదా ముక్కు నాడులు పని తీరు తగ్గి ఈ ష్రుణ శక్తి తగ్గచ్చు . కానీ వాసన గ్రహించి శక్తి తగ్గటం ముఖ్యమైన వార్ధక్య లక్షణం నిజమే వాసనా శక్తీ తగ్గుతోన్నట్లే అని తేల్చారు . వయసు మీరుతుంటే రకరకాల వాసనలు చూపించి ఆయుర్దాయం ఎలా తగ్గిపోతుందో అంచనా వేయగలరని అధ్యయనాలు చెపుతున్నాయి .

Leave a comment