ఫ్యాషన్ డిజైనర్లు ఎన్నో కాంబినేషన్స్ తయ్యారు చెస్తారు. దాదాపు ప్రతి డ్రెస్ మార్కెట్ అయిపోయి వుంటుంది. ఇదెలా సాధ్యం అంటే వాళ్ళు ఒక్క డ్రెస్ ని కొందరిని, ఏజ్ దృష్ట్యా, వాళ్ళ వృత్తి, ఉద్యోగం దృష్ట్యా, కొందరి అభిరుచిని కలగలిసి డిజైన్ చేస్తారు. ఇప్పుడు సమ్మర్ స్పెషల్స్ డిజైన్ చేయాలంటే కూల్ గా, సింపుల్ గా, స్టైల్ గా, స్మార్ట్ గా వుండాలి. ఫస్ట్ కంఫర్ట్ ద్రుష్టిలో తర్వాత రంగు కలయిక అటు తర్వాత ఫలానా వయస్సు అవీ డ్రెస్సులు డిజైనింగ్ చేస్తారు. వేసవికి సౌకర్యంగా వుండే డ్రెస్సులు ఆన్ లైన్ లో చుస్తే, లాంగ్ స్లీవ్ కాటన్ గౌన్, జీన్స్, లూజ్ పాంట్ స్టైల్ గా అమరినట్లు వుంటుంది. జీన్స్ పైకి లాంగ్ కాటన్ టాప్ , లాంగ్ స్కర్ట్ పైన కాటన్ టీషర్టు , పలాజో, లాంగ్ మాక్సి గౌన్, సివిల్ వీన్ మాక్సి డ్రేస్సులు కలంకారీ కాటన్ టీ షర్టులు . ఇవన్నీ చక్కని మోడల్స్ వేసుకుని కనిపిస్తారు కనుక ఫర్ ఫెక్ట్ గా ఎలా ఉంటాయో ఫోటోల్లో చూడవచ్చు.

Leave a comment