గీతిక కొడాలి అమెరికా అండర్ 19 క్రికెట్ టీమ్ కెప్టెన్. ఆమె తండ్రి విజయవాడ కు చెందిన ప్రశాంత్ కొడాలి ఆన్ లైన్ లో ఇంజనీరింగ్ చదువుతున్న గీతిక 2019 లో అండర్ 19 టీమ్ తో  కెరీర్ ప్రారంభించింది.14 ఏళ్ల వయసులో యు.ఎస్ ఉమెన్స్ టీమ్ లో ఎంపికయింది.  క్రికెట్ లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుని ఆట పైన పట్టు సాధించింది గీతిక.

Leave a comment