Categories
షిప్ట్ కారణంగా ఆలస్యంగా నిద్రపోవటం ,ఉదయం ఆలస్యంగా నిద్రపోవటం చాలా మందికి అలవాటు . ఎన్నో కారణాల వల్ల రాత్రి ఆలస్యంగా నిద్రపోయి, ఉదయం ఆలస్యంగా నిద్రలేసే 1700 మంది స్త్రీ ,పురుషుల పైన అధ్యయనం చేసారు 45 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు వెళ్ళుంటారు. ఆలస్యంగా నిద్రపోవటం వల్ల చక్కర వ్యాధి ,పొట్టదగ్గర కొవ్వుపేరుకుపోవటం ,జీర్ణక్రియ లో అసమానతలు ,గుండె సంబంధిత సమస్యలు కాకుండా కండరాల మోతాదు తగ్గే ప్రమాదం ఉందని గుర్తించారు . రాత్రివేళ ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఇవే సమస్యలు గుర్తించారు .