గుండె గుప్పుడే . కానీ మనిషి ప్రాణం దాని గుప్పేట్లోనే . ఎన్నో భావోద్వేగాలు అదుపు చేసుకోవాలన్న, వ్యక్తం చేయాలన్న పంచుకోవాలన్న గుండె పదిలంగా ఉండాలి . అందుకు ఆరోగ్యకరమైన అలవాట్లు కావాలి . రోజులో కనీసం పదిసార్లు పండ్లు ,కూరగాయలు తినాలి . అప్పుడు కార్డియా వానాక్యులర్ నుంచి ప్రమాదం ఉండదు . వేపుళ్ళు మానేసి ,బట్టర్ ,చీజ్ ,పేస్ట్రీస్ మానేసి వెజిటేబుల్ ఆయిల్స్ ఎక్కువ మోతాదులో సైబర్ కార్బోహైట్రేడ్స్ కలసి ఉన్న ఆలివ్ ఆయిల్ ,తక్కవ రిఫైన్డ్ చేసిన వంట నూనెలు వాడటం అలవాటు చేసుకోవాలి . రోజు మొత్తంలో రెండు స్పూన్లు నూనె వంటకు ఉపయోగిస్తే ,రుచిగా కావాలంటే పై నుంచి నూనె డ్రస్సింగ్ చేస్తే అప్పుడు గుండె ఆరోగ్యాంగా ఉంటుంది . అలాగే ఉప్పు కూడా తగ్గిస్తేనే ఆరోగ్యం .

Leave a comment