మనం ఇష్టంగా తినే అనేక రకాల కూరగాయలు చర్మ సౌందర్యం కోసం పనికి వస్తాయి. చర్మ ఆరోగ్యం కోసం వీటిని పూతలా వాడుకోవాలి. దోస, లేదా కీర రసంలో అత్తరు కలిపి జిడ్డు చర్మం గల వారు రాసుకోంటే చర్మం జిడ్డు పోతుంది. క్యాబేజీ లోని విటమిన్-సి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. నవనవలాడే కేరెట్ ముక్కల రసం ముఖానికి రాసుకొంటే మంచి ఫేస్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. తాజాగా కోసిన బంగాళ దుమ్పతో ముఖం పైన రుద్దితే చాలు టాన్ మొత్తం మాయం అవుతుంది. కళ్ళ కింద వుబ్బులు కూడా పోటాయి. ఇక టోమాటో జ్యూస్ చర్మం పైన ముడతలు పోగోట్టి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

Leave a comment