ఈ సీజన్ లో పియర్స్ ఎక్కువగానే దొరుకుతాయి . వీటిలో ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సీడెంట్లు ఎక్కువే . గుండెకు మేలు చేస్తాయి పియర్స్ . శరీరంలోని విషతుల్యాలని వెలికి పంపటంలో ఉపకరిస్తాయి . పియర్స్ తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది . చర్మం ముడతలు పడవు . విటమిన్ కె ,ఇతర యాంటీ ఆక్సీడెంట్లు ప్రీరాడికల్స్ ను తగ్గిస్తాయి . కాల్షియం పుష్కలంగా ఉంటుంది . రక్తహీనత,ఎముకలు,దంతాల సమస్యకు ,ఈ పండ్లు చక్కని పరిష్కారం. పియర్స్ పండ్లు వృద్ధాప్య ఛాయల్ని రానివ్వవు . చర్మం చక్కగా ఉంటుంది .

Leave a comment