నడుస్తూ మెడిటేషన్ చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు అధ్యయనకారులు వాకింగ్ చేస్తూ ఉంటే శారీరక మానసిక చురుకు దానాలు  ఇనుమడిస్తాయి.ఇంతటి ప్రభావం గల వాకింగ్ చేస్తూనే మెడిటేషన్ చేస్తే మానసిక వ్యాయామం సాధ్యపడుతుంద.ఇలా చేసేందుకు సీరియస్ గా ప్రయత్నం ఉండాలి.సాధారణంగా నడుస్తూ ఇతర ఆలోచనలు లేకుండా నడిచే పాదాల పైన దృష్టి కేంద్రీకరించాలి.ఆ ఏకాగ్రత సాధిస్తే మూడు మెరుగవుతుంది. దైనందిన జీవితంలో ఏకాగ్రత పెరుగుతుంది దీన్ని నెమ్మదిగా సాధన చేయాలి.

Leave a comment