మనసి ప్రోస్థటిక్ లెగ్ సాయంతో ఆడి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఆమె నవతరం నాయకత్వ లక్షణాలు ఉన్న నేటి మహిళగా ఆసియాలోన ప్రభావిత వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించిన టైమ్స్ మ్యాగజైన్ అక్టోబర్ ఆసియా ఎడిసిన్ ని ఆమె ముఖచిత్రంలో ముద్రించింది చిన్నప్పటినుంచే బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ లో గెలుస్తూ వచ్చినమనసి ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. నెలలపాటు హాస్పిటల్ బెడ్ కే పరిమితమైన నెమ్మదిగా కోలుకొని  ప్రోస్థటిక్ కాలి సాయంతో ప్రపంచ చాంపియన్ గా ఎదిగింది. తాజాగా బార్బీ బొమ్మల తయారీ సంస్థ వన్ ఆఫ్ ఏ కైండ్‌  విభాగంలో మనసి రూపంలో బార్బీ బొమ్మను విడుదల చేసింది. మన దేశం నుంచి పారా స్పోర్ట్స్ విభాగంలో ఈ గౌరవం దక్కించుకున్న తొలి మహిళ మానసి.

Leave a comment