కొత్త దంపతుల మధ్యన ఎందుకు అభిప్రాయ బేధాలు వెంటనే వస్తున్నాయి,ఎందుకు అమ్మాయిలు దాంపత్యానికే దూరం అయిపోదామని చూస్తారు అని ఒక సీరియస్ సర్వే జరిగింది. చాలా చిన్న అంశాలే ఆడ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయని తేలింది. బెడ్ రూమ్ లో సాక్స్ తో రావటం, అవి ఏ మాత్రం శుభ్రంగా లేకుండా వాసన రావటం. భార్యతో ప్రేమగా మాట్లాడటం చేతకాక,ఏవో మాట్లాడేయటం, క్రియేటివిటీ లేకపోవటం, తమ సంగతి తాము చూసుకోవటం తప్ప, భార్య గురించి అస్సులు ఆలోచించక పోవటం అమ్మాయిలకు నచ్చని తీర్పులు .కొన్ని వేల మందిపై ఆన్ లైన్స్ లో ప్రశ్నలు అడిగి రాబట్టిన వివరాలతో కనుకున్న విషయాలు ఇవి. చదువు,ఉద్యోగం సంపాదన ఎన్ని ఉన్నా ఒక్క విషయంలో కూడా క్రియేటివిటీ లేకపోవటం అమ్మాయిలను చాలా నిరాశకు గురిచేసిందని సర్వే రిపోర్ట్ చెపుతోంది. మరి అమ్మాయిలు దీనికి ఎం చెపుతారో మరి.

Leave a comment