Categories
తాంబూలంగా వేసుకునే ఆకు పచ్చని తమలపాకు ఇండోనేషియా లో మాత్రం ఎర్రని రంగులో దొరుకుతుంది ఈ ఎర్రని తమలపాకు అద్భుతమైన ఔషధం అనేక మందుల్లో వాడుతారు నీళ్ళలో ఈ ఆకుని మరిగించి ,రోజుకు మూడు స్పూన్లు భోజనానికి ముందు క్రమం తప్పకుండా తాగితే మధుమేహం తగ్గిపోతుంది. దగ్గు,జలుబు నివారణకు తోడ్పడుతుంది . ఈ ఆకుల్ని మరిగించిన నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గిపోతాయి. దంత సమస్యలు తగ్గిపోతాయి . చర్మం నుంచి దుర్వాసన రాకుండా కాపాడుతాయి. ఈ ఆకుల్ని నీళ్ళలో మరిగించి ఎన్నో అనారోగ్యాలకు ముందుగా వాడుతున్నారు.