Categories
జిల్ సినిమా తర్వాతే కెరీర్ ను సీరియస్ గా తీసుకున్న హీరోయిన్ గా కొనసాగాల అంటే ఎం చేయాలో ఒ పట్టిక రాసుకున్న. అందులో ఫస్ట్ పాయింట్ నేను బరువు తగ్గాలని అంటూ చెప్పుకొచ్చింది. రాశీఖన్నా చాలా కష్టం మరి జీరో సైజ్ తెచ్చుకోవటం కానీ నా ఆలోచన అటుగా లేదు ఫిట్ గా ఉండాలి అనుకుంటున్న అసలు ఆ జిరో సైజ్ లను నేను విశ్వసించను అందంగా ఉంటే చాలు అందంగా తెరపైన కనబడాలనే నా ఉద్దేశ్యం అంటుంది రాశీఖన్నా విజయ దేవరకొండ తో ‘వరల్డ్ ఫేమస్ లవర్ ‘ సినిమాలో నటిస్తోంది రాశీఖన్నా.