ఒకానొక సమయంలో నేను తీవ్రమైన మానసిక అనారోగ్యానికి గురయ్యాను . ఎంతో మానసిక శక్తి ని కూడగట్టుకొని దాన్నుంచి బయటపడ్డాను అని పబ్లిక్ గా చెప్పింది బాలీవుడ్ నటి దీపికా పడుకొనె, తనలాంటి బాధితులకోసం లివ్ లవ్ లాఫ్ అనే సంస్థను ఏర్పాటు చేశారామె . ఇప్పుడు మానసిక ఆందోళన అంశం పై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు అందరూ చర్చించేందుకు గాను లెక్చర్ సిరాస్ వేదికను సిద్ధం చేస్తోంది . ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులను ఈ చర్చకు  ఆహ్వానించ నున్నాది దీపికా . తమ అనుభవాలు వివరిస్తూ ఈ సమస్యకు గల కారణాలు,పరిష్కారాలు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరిస్తారని చెపుతోందిదీపికా . ఈ వేదిక చాలా అవసరం ,నా లాటి భాదితులకు ఎంతో ఉపయోగం అంటోంది దీపికా .

Leave a comment