పదిమందిలో కూర్చున్నపుడు ఎవరేనా ఊరికే చేతులు ఆడిస్తుంటే చూసేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడా దృష్టి మార్చుకోండి శరీరాన్ని అలా షేక్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఎన్నో కారణాలతో,ప్రస్తుతం కరోనా భయం వర్క్ ఫ్రమ్ హోమ్ వత్తిడి ఇవన్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. కూర్చున్నచోట,నిలబడిన చోటనో ఈ వత్తిడి తగ్గించుకోవాలి అనుకొంటే కాళ్ళు కదపటం చేతులు ఉపటం వంటి షేకింగ్ థెరపీ వల్ల కండరాలు స్వాధీనం లో ఉంటాయి. దీని వల్ల వత్తిడి తగ్గిపోతుందని పరిశోధకులు చెపుతున్నారు.

Leave a comment