మా అమ్మతో కలిసి కాలేజ్ కు వెళ్లడం పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం ఎంతో బాగుంది. నేను అమ్మ కలిసి ఎల్ ఎల్ బి లో చేరాం. ఇద్దరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం అంటు సంతోషం వ్యక్తం చేసింది నైనా జైస్వాల్. హైదరాబాద్ కు చెందిన ఈ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ పిహెచ్ డి తో సహా ఎన్నో డిగ్రీలు అందుకుంది. ఎల్.ఎల్.బి తర్వాత సివిల్ సర్వీసెస్ లక్ష్యాన్ని చేరే ప్రయత్నం ప్రారంభిస్తాను అంటుంది. బి.ఆర్ అంబేద్కర్ లా కాలేజీ లో తల్లి భాగ్యలక్ష్మి మీతో పాటు ఎల్.ఎల్.బి చదివి పాస్ అయింది నైనా జైస్వాల్.

Leave a comment