వేసవిలో పెళ్లిళ్ల హడావుడి ఎక్కువే ఆ వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించాలి అంటే చికన్‌కారి ఎంచుకోవచ్చు అంటారు ఫ్యాషనిస్ట్ లు. 17వ శతాబ్దపు మొగలుల కాలం నుంచి పరిచయం అయిన ఈ చికన్‌కారి కాటన్, చందేరి, ఆర్గంజా, జార్జెట్, సిల్క్, ఆర్గంజా నెట్ వంటి ఎన్నో రకాల వస్త్రాలపై అందంగా కలిసిపోతుంది. సాంప్రదాయ ట్రెండీ లుక్ ఏది కావాలన్నా చికన్‌కారి సిద్ధం.కుర్తి ,చున్ని,ప్యాంట్లు,బ్లౌజులు,జీన్స్ పైకి ట్రెండీ టాప్స్ దొరుకుతున్నాయి. భారతీయ సాంప్రదాయ కల గా గుర్తింపు పొందిన ఈ చికెన్ కారి లేదా లఖ్నావి చికన్‌కారి కి 2008లో భౌగోళిక గుర్తింపు దక్కింది.

Leave a comment