మెదడు తనకన్నా ఎక్కువ బరువున్న శరీరాన్ని నియంత్రిస్తోందని మానవ శరీరంలో కీలకమైన నాడీ వ్యవస్థ పైన అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సింప్లీ న్యూరో సైన్స్ అనే అంకుర సంస్థను ప్రారంభించింది చిన్మయి బలుసు.ఈ సంస్థను 142 దేశాల్లోని 44 వేల మంది విద్యార్థులతో అనుసంధానం చేయగలగారు.చిన్మయి ఉత్తర కాలిఫోర్నియాలోని గుడ్లవల్లేరు జిల్లాలో పుట్టి పెరిగింది.ఈ అంకుర సంస్థ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులకు వచ్చే సందేహాలకు నివృత్తి చేస్తారు సంస్థలో ప్రతిభావంతులు ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నారు. స్టెమ్ రంగంలో ఎలాంటి ఆదరణ లేని ఈ నాడీ వ్యవస్థను గురించి అందరికి తెలియజేయాలి అనుకుంటుంది చిన్మయి బలుసు.

Leave a comment