సానియా మిస్త్రి ఖయాముద్దీన్ ను గల్లి గర్ల్ అంటారు ముంబైలోని ధారవి అనే మురికివాడలో ఉండే సానియా కు ధారావి రాక్ స్టార్ గా పేరు మారుమోగుతోంది. తన చుట్టూ చూసే పేదరికం అక్కడి పండగలు అసమానత్వం సామాజికాంశాల పై రాప్ చేస్తోంది సానియా. ఆమె ఈ మధ్య చేసిన బచ్చా కిస్ కో బోల్ రహా హై అంటూ చేసిన ను ఫిలిం మేకర్స్ జోయ అక్తర్ రీమా కార్గి మ్యూజిక్ కంపోజర్ అంకుర్ తివారి    సంయుక్తంగా నిర్మించారు. టైగర్ బేబీ రికార్డ్స్ నిర్మించిన ఈ రాప్ తో 18 ఏళ్ల సానియా రాపర్ గా పేరు తెచ్చుకుంది.

Leave a comment