చాలా మంది పని చేయటం కంటే పగటి కలలు కనటం ఇష్టం. పనీ పాడు లేకుండా ఇదే మిటని అందరూ వాళ్ళని విసుక్కుంటారు. కానీ ఇలా పగటి కలలు కనే వారికే మేధాస్సు ఎక్కువ అంటున్నారు . అత్యంత సమర్థులు ,సృజనకారులు సమస్య పరిష్కర్తలు వారే అంటున్నారు శాస్ర్తవేత్తలు,పరిశోధకులు, ఎంఆర్ ఐ స్కానింగ్ ద్వారా కొంత మంది మెదళ్ళ అమరికా పనీ తీరు క్షుణంగా పరిశీలించి అప్పగించిన పని పర్ ఫెక్టుగా చేసుకుపోయేవాళ్ళకంటే ఇలా మధ్య మధ్యలో దీర్ఘాలోచనలోకి జారీ పోయే వాళ్ళే సమర్ధవంతంగా సృజనాత్మకంగా పనులు చేయగలరని కనిపెట్టారు.

Leave a comment