అమెరికా అధ్యక్షపీఠం ఎక్కనున్న జో బైడెన్ భార్య జిల్ బైడెన్ అగ్రరాజ్యనికి కాబోయే ప్రధమ మహిళ. అధ్యక్షునితో కలసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు జిల్. పెన్సిల్వేనియా కు చెందిన జిల్ 1951 లో జన్మించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు.బోధన నా వృత్తికాదు. అది నా ఉనికి అంటూ ఆమె చెప్పిన మాటల్లో ఆమె ఉపాధ్యాయ వృత్తిని ఎంత ప్రేమించారో చెప్పవచ్చు ఆమెకు పరుగు ఇష్టం. పలు హాఫ్ మార్ ధాన్ లు,10 మైళ్ళ పరుగు పోటీల్లో పాల్గొన్నారు బైడెన్ బాల్యం గురించి ది స్టోరీ ఆఫ్ జో బైడెన్ అనే పుస్తకాన్ని రాశారు.

Leave a comment