చాలా మంది పిల్లలు నోట్లో వేలేసు కొంటారు. ఆ అలవాటు మాన్పించేందుకు గాను నానా తంటాలు పడతారు తల్లులు పర్లేదు ఇదేం పెద్ద చెడ్డ అలవాటు కాదు,గోళ్ళు కొరకటం,నోట్లో వేలేసు కోవటం కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతోంది అంటున్నారు బటుగా యూనివర్సిటీ పరిశోధికులు ఒక అధ్యయనం లో నోట్లో వేలేసుకొనే పిల్లల కు పెంపుడు జంతువుల ద్వారా వచ్చే అలర్జీలు ఎక్కువగా రాలేదట. ఎదో ఒకటి ముట్టుకుంటూ ఆడుతూ,బొమ్మలు నిత్యం చేత్తో పట్టుకొంటూ అరచేతులను అస్తమానం నోట్లో వేసుకోవటంతో వాళ్ళలో ఇమ్మ్యూనిటి పెరుగుతుంది.

Leave a comment