నెయ్యితో రాసే ప్యాక్ చర్మానికి కావాల్సిన పోషకాలు అందించి చర్మాన్ని తాజాగా మారుస్తుంది. రోజుకో స్పూన్ శెనగపిండి కి రెండు స్పూన్ల నెయ్యి కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి. చేతిని తడి చేసుకుంటూ ముఖం రుద్దితే మృతకణాలు పోయి ముఖం మెరుస్తుంది. అలాగే స్పూన్ చొప్పున నెయ్యి తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. తేనెలోని ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫ్లమేషన్ ని యాక్నే ని   తగ్గిస్తాయి నెయ్యిలో పసుపు కలిపి మర్దన చేసిన ముఖం మెరుస్తూ ఉంటుంది.

Leave a comment