460 మంది పెట్టుబడిదారులతో దేశంలో అతిపెద్ద స్టార్టప్ గ్రూప్ తయారు చేశారు పద్మజ రూపారెల్ భారతీయ స్టార్టప్ రంగంలో ఎక్కువగా వినిపించేను ఈమదే కుటుంబ వ్యాపారమైన రియల్ ఎస్టేట్ రంగా బాధ్యతలు తీసుకొని లాభాల బాటలో పరుగులు తీయించారు.  ఇండియన్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్ ను ఏర్పాటు చేశారు స్టార్టప్స్ అభివృద్ధి కోసం. మరిన్ని పెట్టుబడులు తేవాలన్న లక్ష్యం తో  ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పరదేశాల్లో ఫైనాన్స్ వ్యవసాయం, అంతరిక్షం,బయోటెక్నాలజీ ఫార్మా న్యూటికల్స్, వైద్య పరికరాల వంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతుంది.80000 మందికి ఉపాధి కల్పించింది ఈ సంస్థ.

Leave a comment