పొడవుగా కనిపించాలనుకుంటే వస్త్రధారణ లో మార్పులు తెచ్చుకోండి అంటారు స్టైలిస్ట్ లు. పట్టు రకాల బ్రోకేడ్ జరీ హంగులు భారీ బార్డర్ లు ఆడంబరంగా ఉందా గా ఉంటాయి కానీ బొద్దుగా ఎత్తు తక్కువగా కనిపిస్తారు.అందుకే రా సిల్క్ బెనారస్ జార్జెట్ షిఫాన్ క్రేప్ లైక్రా కాటన్ వంటి ఫ్యాబ్రిక్ రకాల్లో పొడవుగా సన్నగా కనిపిస్తారు. స్ట్రైట్ కట్ కుర్తీలు ఏ లైన్ టాప్ లు చక్కగా శరీరాకృతిని కనిపించేలా చేస్తాయి పెద్ద పెద్ద ప్రింట్లు ఎత్తు తక్కువగా కనిపిస్తాయి.

 

Leave a comment