శ్రీమణి త్రిపాఠి గ్రాఫిక్ డిజైనర్ ఫ్రీలాన్సర్ గా కథల వీడియోలు సంస్థల సోషల్ మీడియా ఖాతాలకు పనిచేసింది. తనకు నచ్చిన అంశాలతో యూట్యూబ్ లో వీడియోలు చేయడం మొదలుపెట్టింది. యాప్ లో ఫోన్ ఫీచర్లు వ్యక్తిగత ఇంటి సమస్యలకు సాయపడే సాంకేతికత గురించి చెబుతోంది. చదువు రాని వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పే ఈమె వీడియోలకు 21 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టా లో 2.1 మంది ఫాలోవర్స్ ఉన్నారు. టెక్ విభాగంలో ఎంపికైన ఇన్ఫ్లుయెన్సర్ల లో శ్రీమణి ఒక్కతే అమ్మాయి .

Leave a comment