లండన్ కు చెందిన Sonnet 155 అనే వస్త్ర పరిశ్రమ కు ఇప్పుడు పండ్లు తొక్కలతో హ్యాండ్ బ్యాగ్ లు తయారు చేస్తోంది.  డిజైనర్ బెక్ ఫీల్డ్,హే హే మేయుర్ కర్టెన్ ఈ పర్యావరణ బ్యాగ్ లు తయారు చేశారు. వస్త్రాల సెల్యు లోసిక్ ఉత్పత్తి వ్యర్ధాలు,వివిధ మొక్కల పండ్లు తోక్కల పరిశ్రమతో సిద్ధమైన పలుచని తోలు వంటి పదార్థం తయారవుతుంది దాన్ని కత్తరించి కుట్టి బ్యాగ్ లు తయారు చేస్తున్నారు. ఇది ఎంతో కాలం మన్నికగా ఉండవు నీరు సూర్యరశ్మి కి కరిగిపోతాయి. సాధారణ పేపర్ బ్యాగ్ కంటే చాలా తేలికగా భూమిలోకి కలిసిపోతుంది.

Leave a comment