వ్యాయామం లోసం జిమ్ కి వెళితే కోత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెబుతుంటారు. జిమ్ కి వెళ్ళే ముందర కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు తలెత్తవు.జిమ్ లో షోల్డర్స కి వెయిట్ లో కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటే లోయర్ బ్యాక్ సపోర్టర్ వాడాలినేల పైన పడుకుని చేసే స్ట్రెచెస్,క్రంచెస్ నిపుణుల పర్యవేక్షణలో చేయాలి లేకుంటే బ్యాక్ పెయిన్ సమస్య తప్పదు.నొప్పులు వచ్చేలా వ్యాయామం చేయకూడదు. నొప్పులు అనేవి మజిల్ పై పెరిగిన ఒత్తిడికి సూచన. అధికంగా చెమట పోస్తే వచ్చే ఎలర్జీలు ,చర్మ వ్యాధులు తదితర సమస్యల పై ముందస్తు అవగాహన అవసరం.

Leave a comment