కరోనా వచ్చి తగ్గిన తరువాత చాలా మందిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి శ్వాస ఇబ్బందులు వస్తున్నాయి.శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ సమస్యలకు సోలో గార్లిక్ చక్కని మెడిసిన్ అంటున్నారు డాక్టర్లు. ఈ ఒంటి రెబ్బ వెల్లుల్లి,సాధారణ వెల్లుల్లి కంటే ఎంతో వేగంగా ఫ్లూ వైరస్ లను బాక్టీరియా వ్యాధులను తగ్గించగలదు మధ్యప్రదేశ్,రాజస్థాన్ లలో సాగయ్యే ఈ సోలో గార్లిక్ కొలెస్ట్రాల్ ని అదుపు చేస్తుంది. ఈ వెల్లుల్లి లోని అలసిన అనే శక్తి మంతమైన పదార్థం దగ్గు, జలుబు, జ్వరాల ను యాభై శాతం తగ్గించేస్తుంది. అచ్చం ఉల్లిపాయ లగే ఉన్న ఈ ఒంటి రెబ్బ వెల్లుల్లి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచగలుగుతుంది . దానితో రక్తం లో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.

Leave a comment