Categories
మల్లికా శ్రీనివాసన్ టాఫే ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్ మెంట్ లిమిటెడ్ పరిశ్రమకు చైర్మన్ గా ఆ సి జి ఓ గా వ్యవహరిస్తున్నారు. హైద్రాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిసినెస్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యురాలు ఆమె భర్త వేణు శ్రీనివాస్ టి. వి. ఏస్ మోటార్ చీఫ్. ట్రాక్టర్లు తయారీ రంగంలోకి అడుగు పెట్టి ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు తయారు చేసే సంస్థగా ట్రోఫీ ని ముందుకు తీసుకుపోయారామె. ఆమెను ట్రాక్టర్ రాణి అంటు పిలుస్తారు. టాఫే ఇప్పుడు ట్రాక్టర్స్ తయారీలో దేశంలో రెండో స్థానంలో,ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది.