ఎక్కువసేపు పరిమళాలు ఉండే పెర్ఫ్యూమ్ ని ఎంచుకోవటం పెద్ద కష్టం కాదు కానీ మనకు సూటయ్యే దాన్ని ఎంచుకోవటం దగ్గరే కాస్త జాగ్రత్త అవసరం. సరైన దుస్తులు ఎంచుకోవటం ఎంత కష్టమై సరైన పరిమళం ఎంచుకోవటం లోను శ్రద్ధ తీసుకోవాలి . సువాసనలు పర్సనాలిటీ కి ఎక్స్ టెన్షన్ల లాంటివి. సందర్భానికి తగిన పెర్ ఫ్యూమ్ ఉండాలి. బిజినెస్ మీటింగ్స్ ఆఫీస్ ఇల్లు సువాసన. సహజంగా తాజా పువ్వుల సిబ్రిన్ ఊడీ ఓరియంటల్ పరిమళాలు ఇష్టపడతారు. మంచి వాసన వస్తుందన్న కారణంగానూ ఏ ఫ్రెండో వాడుతుందని కొనకూడదు. కాస్త అప్లయ్ చేసి వెయిట్ చేసి బావుందనిపిస్తే మనస్ఫూర్తిగా నచ్చితేనే తీసుకోవాలి. పెర్ ఫ్యూమ్ ని పల్స్ పాయింట్స్ దగ్గర రిస్ట్ లోపల మెడ దగ్గర అప్లయ్ చేసే ఎక్కువసేపు సువాసన ఉంటుంది. పర్ ఫ్యూమ్స్ మిక్స్ చేయకూడదు. అండర్ ఆర్మీ కింద వాడకూడదు. అలాగే దుస్తుల పై స్ప్రే చేసినా మరకలు పడిపోతారు.
Categories
WhatsApp

సువాసనలు పర్సనాలిటీ ఎక్స్ టెన్షన్లు.

Leave a comment