పెళ్లి కావాల్సిన అమ్మాయిలను పెద్దవాళ్ళు నీకు రాబోయే భర్త ఎలా వుండాలంటావు అని అడుగుతుంటారు. అల్లాగే శృతి హాసన్ ని అడిగితె నాకు ఫలానా లక్షణాలున్న భర్త అని ఊహించలేదు కానీ నిజాయితీగా వుండేవాడూ వస్తే బావుండనుకొంటునన్నాది. మరీ బుద్ధిమంతుడు   అక్కరలేదట జీవితాన్ని సరదాగా ఆనందించేవాడు కావాలి. కష్ట పర్ ఫెక్ట్ గా, కష్ట నిర్లక్ష్యంగా వుండాలి. ఐతే ఇవన్నీ బాహ్య సౌందర్యానికి సంబందించిన అంశాలు అంతర్గత సౌందర్యం వుందో లేదో నేను తెలుసుకోగాలుగుతాను మనస్సాక్షి కి విరుద్దంగా నటించే మనుషులు నాకు అస్సలు నచ్చారు. అయినా నేను పెళ్ళి గురించి ఆలోచించలేదు. మంచి సినిమా చేయాలి ముందు అని తేల్చేసింది శృతిహాసన్.

Leave a comment