కంగనా రనౌత్ అరుణిమా సిన్హా పాత్రలో నటించబోతుంది. ఈ బయోపిక్ ను త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అరుణిమ ప్రపంచం లోనే తోలి సారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన దివ్యాంగురాలు రైల్లో ప్రయాణం చేస్తుండగా దొంగల్ని ప్రతిఘటించ బోయి రైల్లోంచి క్రింద పది ఒక కాలు పోగొట్టు కొంది అరుణిమ. ఈ సినిమాను 60 రోజుల్లో పూర్తి చేస్తారు. కంగనా ప్రస్తుతం మణికర్ణిక సినిమా తో బిజీగా వుంది. రనౌత్ పూర్తిగా ఈ పాత్రకు న్యాయం చేయగలదని బాలీవుడ్ వర్గాలు చెప్పుతున్నాయి.

Leave a comment