బీబీసీ కరోనా వైరస్ ప్యాడ్ కాస్టలో మొదటి ఇంటర్యూ ఇచ్చాను. దేశీయం ద్వారా ఎంతోమందికి ఈ కరోనా వ్యాధి సోకింది. ఏవిధంగా నియంత్రించాలి అన్న అంశం గురించి పనిచేస్తున్నాము అంటున్నారు క్రిజెల్ డొన్నేల్లి. మా పరిశోధనలో తేలిన అంశాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూకే లోని ప్రభుత్వ విభాగాలకు పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కు అందిస్తున్నాం. సమాచారాన్ని ప్రతీ ప్రాంతీయ భాషలో అందజేస్తున్నం. ప్రపంచాన్ని ఎబోలా వణికించిన సమయంలో కూడా నేను పనిచేశాను. మేమంతా కలసి ఈ వ్యాధి నిరోధానికి కృషి చేస్తున్నాం అంటున్నారామె. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి హెచ్చరికలు చెపుతున్నందుకు ప్రపంచం ఈ పరిశోధకులకు ఎంతయినా రుణపడి ఉంది.

Leave a comment