Categories
Gagana

నాకు డిప్రెషన్ అని నాకే తెలియదు.

దాదాపు పది, పదిహేను సంవత్సరాల పాటు నేను మానసిక వత్తిడికి గురయ్యాను. ఎవరో చెపితే కానీ నాకు అర్ధం కాలేదు. నా శరీరానికి సంబందించిన ఆలోచనలు నన్ను కలవార పెట్టేవి. దాని బాడీ డిస మార్ఫిక్ దిజార్డర్  అంటారని తెలిసింది. ఎంతో కష్టంతో నేనా దిజార్డర్ నుంచి బయట పడ్డాను అని చెప్పుకొచ్చింది ఇలియానా. త్రాపైన కనిపించే తారలకు ఏం కష్టాలు ఉంటాయి అనుకుంటారు. బయటపది వాళ్ళు చెపితేనే కదా ఆ కష్టాలు ఏమిటో తెలిసేది. నేనయితే మానసికంగా కుంగి పోతూ గంటల తరబడి ఏడ్చే దాన్ని. కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలి అనే ఫీలింగ్ వచ్చేది. అసలు ఎందుకు బాధపడుతున్నానో నాకే తెలియదు అంది ఇలియానా. ఈ సృష్టిలో అందరు అందంగానే ఉంటారు. ఈశ్యాం తెలుసుకోలేక ఎన్నోలు బాధ పడ్డాను అన్త్న్ది ఇలియానా.

Leave a comment