Categories
పెయిర్ స్కిన్ కోసం చార్ కోల్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చార్ కోల్ అంటే బొగ్గు కాదు . యాక్టివేటెడ్ బార్ కోల్ . కర్రీ కొబ్బరి చిప్పలతో తయారైన బరకగా ఉండే పౌడర్ . ఇది చర్మానికి సంబంధించి ఎన్నో సమస్యలకు మండలః పనిచేస్తుంది . స్కిన్ నుంచి టాక్సిన్ ను లాగేస్తుంది . రాత్రి పాడుకొనే ముందు చార్ కోల్ పేస్ట్ ఫేక్ వాష్ ఉపయోగిస్తే అది చర్మం లోపలి వరకు వెళ్ళి క్లిన్ చేస్తుంది . క్లిన్సర్ ,పేస్ మాస్క్ .స్క్రబ్ స్నానపు సబ్బుల్లోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు . షైనింగ్ స్కిన్ కోసం అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ లోనూ చార్ కోల్ ఉపయోగిస్తున్నారు .