సాంప్రదాయ వేడుకల్లో చక్కని పట్టు చీరెలు లేదా లంగా ఓణీలు ధరించి నపుడు మెడలో హారాలు, చేతులకు గాజులు, చెవులకు జుంకీలు ధరిస్తారు ఇప్పుడా వేడుకల్లో మరింత కళ తెచ్చేందుకు మాంగ్ టిక్కా హెయిర్ బాండ్ కి రూపం పోశారు డిజైనర్లు. పాపిడి బిళ్ళ చైన్ కి రెండు వైపులా అతికి ఉండే దీన్ని తలపైన అందంగా అలంకరించుకోవచ్చు. జుట్టు రేగి పోనివ్వకుండా తలపైన బిళ్ళలతో అందంగా వెలిగిపోయే ఈ హెయిర్ బాండ్ కు ఇప్పుడు ఎంతో క్రేజ్.

Leave a comment