Categories
ఏ కాలం అయినా పువ్వుల ప్రింట్ ఉన్నా దుస్తులు అందంగానే ఉంటాయి . అవి సంప్రదాయం ప్రతిబింబించే చీరెలైన . వెస్ట్రన్ గౌన్లయినా సరే ప్రత్యేకంగానే అనిపిస్తాయి . సాయంకాలం పరులకు ప్లెయిన్ స్కర్ట్ పూల ప్రింటులున్నా స్లీవ్ లెస్ కుర్తీని వేసుకొంటే బావుంటుంది . పల్చని షిఫాన్ సిల్క్ పైన అందమైన పూలప్రింట్స్ ఉంటే ఎంతో ఫ్యాషన్ . సిల్వర్ కలర్ అంచులతో పువ్వుల ప్రింట్స్ ఎంతైనా అందమే . వేడుకల్లో కూడా ఫారల్ ప్రింట్స్ లాంగ్ గౌన్స్ స్టయిల్ గా ఉంటాయి . ఎలాటి వేడుకల అయినా ,చక్కని వెండి ,బంగారు రంగు పూల ప్రింట్లు ఉన్నా పట్టు ,సిల్క్ చీరెలు చక్కగా మ్యాచ్ అవుతాయి .