Categories
తమిళనాడు సమీపంలో గల తంజావూరు జిల్లాలోని కుంభకోణం దగ్గరగా ఉన్న ఏకైక కేతు గ్రహ ఆలయం ఉంది.
ఇక్కడ కేతురాహువులు సర్పాకారంలో జంటగా దర్శనం ఇస్తాయి.క్షీర సాగర మధనంలో మహాశివుడికి చాలా సహాయం చేశారు.నవగ్రహ కూటమిలో కేతువు,రాహువుకి అగ్ర స్థానం.7 దీపాలతో ప్రమిదెలు వెలిగించి భక్తులు కేతు గ్రహానికి సమర్పిస్తారు.ఆలయంలో వున్న పుష్కరిణిలో స్నానం చేసి భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని కటాక్షం పొందడం విశేషం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,ఉలవలు
-తోలేటి వెంకట శిరీష